Telangana Election Results : KCR Makes Fun On Chandrababu Naidu For Praising Modi | Oneindia Telugu

2018-12-12 205

After Telangana Election Results in a Press meet KCR Makes Fun On Chandrababu Naidu For Praising Modi.
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాక కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడుకు పైత్యం ఉందని కేసీఆర్ అన్నారు. ఆయన ఏం మాట్లాడారు.. అని సస్పెన్స్‌లో ఉంచి రేపు చెబుతానని అన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు తలబిరుసు అయిందన్నారు. గతంలో చంద్రబాబు ప్రధాని మోడీ అతిగా పొగడబోయి బొక్కబోర్లా పడ్డారని చెప్పారు. ఇంకా మాట్లాడుతూ.. రాజకీయంగా దేశంలో అనిశ్చితి ఉందని, అది మారాలని కేసీఆర్ చెప్పారు
#kcr
#congress
#KCRCommentsOnChandrababu
#2019generalelections
#KCRPressMeet